దర్శకుడి కుమారుడి వివాహంలో రజనీకాంత్ కుటుంబం సందడి!
- దర్శకుడు మహేంద్ర కుమారుడు హర్షవర్థన్ వివాహం
- సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ తో కలిసి హాజరైన రజనీ
- నాడు రజనీ పెళ్లి విషయంలో సాయం చేసిన మహేంద్ర
కాగా, రజనీ సతీమణి లతకు దర్శకుడు మహేంద్ర బంధువు అవుతారు. నాడు రజనీకాంత్ కు లత ను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులను ఒప్పించింది మహేంద్రనట. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, మహేంద్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసకు సోదరుడవుతారని సమాచారం.