వాళ్లిద్దరే నాకు స్పూర్తి: భవిష్యత్ ఆశాకిరణం నాగర్ కోటి
- భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి నా అభిమాన ఆటగాళ్లు
- వారిద్దనీ నిశితంగా గమనిస్తాను
- జట్టు కష్టకాలంలొ ఉన్నప్పుడు వారెలా బౌలింగ్ చేస్తున్నారన్నది చూస్తా
తాను బౌలింగ్ చేసే సమయంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమిని దృష్టిలో ఉంచుకుంటానని చెప్పాడు. వారిని నిశితంగా గమనిస్తానని అన్నాడు. చిత్రం ఏంటంటే తానిప్పటి వరకు వారిని కలిసిందే లేదని అన్నాడు. భవిష్యత్ లో వారిని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్ లో బాగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.