త్రిష వైదొలగడానికి నేను కారణం కాదు: కీర్తి సురేష్
- త్రిష ఎందుకు వైదొలగిందో నాకు తెలీదు
- త్రిషతో నాకు కాంబినేషన్ సీన్లు కూడా లేవు
- అలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోను
వాటిపై స్పందించిన కీర్తి సురేష్, ఆ సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్ సీన్లే లేవని తెలిపింది. అలాంటప్పుడు ఆమె సినిమా నుంచి వైదొలగడానికి తానెలా కారణమవుతానని చెప్పింది. త్రిష సినిమా నుంచి తప్పుకున్న కారణం తనకు తెలియదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో తానేమాత్రం జోక్యం చేసుకోనని చెప్పింది. అలాగే అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిపింది.