'సవ్యసాచి'ని పొగిడేస్తున్న మాధవన్!
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- హీరోయిన్ గా నిధి అగర్వాల్
- కీలకమైన పాత్రల్లో భూమిక .. మాధవన్
అయితే మాధవన్ మాత్రం ఈ సినిమా కంటెంట్ సూపర్బ్ గా ఉందని తన సన్నిహితులతో చెప్పాడట. దాంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. 'అర్జున్ రెడ్డి' ఎలాంటి అంచనాలు లేకుండగా బయటికి వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. అదే విధంగా 'సవ్యసాచి' కూడా సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసి ఘన విజయాన్ని సాధించే ఛాన్స్ వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.