'నా పేరు సూర్య' చెప్పిన రోజునే వస్తాడట!
- అల్లు అర్జున్ హీరోగా ' నా పేరు సూర్య'
- ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి
- ఏప్రిల్ 13న రిలీజ్ అంటూ ప్రచారం
- అదేం లేదంటూ స్పష్టం చేసిన టీమ్
అయితే అదే రోజున ' నా పేరు సూర్య'ను రిలీజ్ చేయడం వలన, థియేటర్ల సమస్య వస్తుందనీ, వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందని ఈ సినిమా టీమ్ భావించినట్టుగా టాక్. ఈ కారణంగా ఈ సినిమాను కాస్త ముందుగా .. అంటే, ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే తమ సినిమా ఏప్రిల్ 27నే వస్తుందని తాజాగా ఈ సినిమా టీమ్ స్పష్టం చేసింది.