కాలేజ్ స్టూడెంట్స్ గా చైతూ .. అనూ
- సెట్స్ పై 'శైలజా రెడ్డి అల్లుడు'
- విభిన్నమైన పాత్రలో చైతూ
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
ఈ సినిమాలో పాత్ర పరంగా చైతూకి 'ఇగో' ఎక్కువట. ఇక రమ్యకృష్ణ కూతురైన అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఒక రేంజ్ లో పొగరు చూపిస్తూ వుంటుందట. ఈ నేపథ్యంలో చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయని అంటున్నారు. రమ్యకృష్ణ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండటం వల్లనే ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.