ఆ ఆర్టిస్టులను చూస్తే నాకు జాలేస్తోంది: నటి సుధ
- సీన్లో ఓ ప్రోపర్టీలా నేను నుంచోలేను
- అలా చేస్తున్న వాళ్లను చూసి బాధపడుతున్నా
- అలాంటి పాత్రలు చేయనని చెప్పేస్తా
అందుకామె స్పందిస్తూ .. "నేను పోషించిన పాత్రల వంటివి నా కంటే ముందు జయసుధ గారు చేశారు. ఆ తరహా పాత్రలు చేయడం నాతోనే ఆగిపోయింది. నేను చేసిన పాత్రల వంటివి ఇప్పుడు ఎవరు చేస్తున్నారని? ప్రగతి .. పవిత్ర లోకేష్ .. తులసి .. నదియాగారు కానివ్వండి, వాళ్లని చూసి నేను బాధపడుతున్నాను. వీళ్లంతా కూడా సీన్ లో ఒక ప్రోపర్టీలా నుంచుంటున్నారు. అది వాళ్లకి ఇష్టమైందేమోగానీ .. నా వరకూ చెప్పాలంటే నేను చేయను" అని తేల్చి చెప్పారు.