సరదా ప్రశ్నలతో కేథరిన్ ను ఇబ్బంది పెట్టేసిన అలీ!
- అలీ సరదా ప్రశ్నలు
- సిగ్గుపడిపోయిన కేథరిన్
- మాట దాట వేసిన హీరోయిన్
దాంతో ఆమె ఆలోచనలో పడిపోయింది. ప్రభాస్ కి అక్కగా చేయాలంటే చేస్తారా? అంటే, నో అంటూ ఆమె సిగ్గుపడిపోయింది. పోనీ పవన్ కల్యాణ్ కి వదినగా చేయాలంటే చేస్తారా? అంటే .. ఇదెక్కడి ప్రశ్న అన్నట్టుగా ఆమె ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లవర్ గా ఎవరితో చేస్తారో చెప్పండి పోనీ .. అంటే, కథ .. నా పాత్ర బాగుంటే చేస్తాను అని సమాధానమిచ్చింది. కథ .. పాత్ర బాగుంటే, కొత్త దర్శకుడైనా .. కొత్త హీరోతోనైనా చేస్తావా? అంటే .. 'చూడాలి' అంటూ సమాధానాన్ని దాట వేసింది.