సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై'కి అనుమతి ఇవ్వని పాకిస్థాన్ సీబీఎఫ్‌సీ
- తమ దేశఖ్యాతిని దెబ్బతీసేలా ఉన్న కథ
- నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీకి తిరస్కరణ
- డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమైన చిత్రం
డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ట్రైలర్, రెండు పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, కత్రినా, సల్మాన్‌ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి.