'జై సింహా'లో బ్రహ్మానందం నిడివి తగ్గించేశారట!
- 'జై సింహా'లో బ్రహ్మానందం
- ఆయన పాత్ర నిడివి తగ్గింపు
- డబ్బింగ్ సమయంలో గ్రహించిన బ్రహ్మానందం
ఇక తాజాగా 'జై సింహా'లో ఆయన పాత్ర నిడివిని తగ్గించినట్టుగా సమాచారం. కె.ఎస్.రవికుమార్ దర్శత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం విభిన్నమైన పాత్రను చేశాడట. అయితే సినిమా విడివి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో .. ఆయన సీన్స్ ను చాలావరకూ లేపేశారట. డబ్బింగ్ సమయంలో ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మానందం చాలా ఫీలయ్యారని వినికిడి. ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ చేసిన సంగతి తెలిసిందే.