జీవితంలో హారర్ సినిమాలు చేయను : సిద్ధార్థ్ ప్రశ్నకు నాని జవాబు
- హీరోగా.. నిర్మాతగా సిద్ధార్థ్ 'గృహం'
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
- హారర్ సినిమాల గురించి నానికి సిద్ధార్థ్ ప్రశ్న
- అందుకు ఓ లాజిక్ ఉందంటూ నాని సమాధానం
అందుకు నాని స్పందిస్తూ .. "లైఫ్ లో హారర్ సినిమాలు చేయను .. ఎందుకు చేయను అనడానికి నా దగ్గర ఒక లాజిక్ వుంది. నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి హారర్ మూవీ చూస్తాను. నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఒక టెన్షన్ ను నేను ఎంజాయ్ చేస్తాను. నేను హారర్ ఫిల్మ్ చేయడం వలన .. ఆ హారర్ మూవీని ఎంజాయ్ చేయడం మిస్సవుతాను" అంటూ సమాధానమిచ్చాడు. ఆయన లాజిక్ పట్ల తాను సంతృప్తి చెందినట్టు చెబుతూ సిద్ధార్థ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.