babu mohan: ఎమ్మార్వోపై నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ ఫైర్.. వీడియో మీరూ చూడండి

  • ఎమ్మార్వోపై మండిపడిన బాబూమోహన్
  • డిప్యూటీ సీఎం వస్తున్నా పట్టించుకోరా?
  • నేను వచ్చేంత వరకు అక్కడే ఉండు

ప్రముఖ సినీ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ ఓ ఎమ్మార్వోకి గట్టిగా క్లాస్ పీకారు. ఆయన పనితీరును తప్పుబడుతూ ఫోన్లో చివాట్లు పెట్టారు. ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గ పర్యటనకు వస్తున్నప్పటికీ, ఏర్పాట్లలో అలసత్వం వహిస్తున్నారంటూ ఫోన్ లోనే ఫైర్ అయ్యారు. తాను వస్తున్నానని, సైట్ లోనే వెయిట్ చేయాలని ఆదేశించారు. ఫోన్ కాల్ కు సంబంధించి సంభాషణను కింది వీడియోలో చూడండి.

babu mohan
TRS
TRS mla
  • Loading...

More Telugu News