ముఖ్యమంత్రి చాంబర్ సెట్లో మహేశ్ బాబు!
- తాజా షెడ్యూల్ షూటింగులో కొరటాల
- ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు
- కథానాయికగా కైరా అద్వాని
- ప్రత్యేక పాత్రలో ప్రకాశ్ రాజ్
నవంబర్ 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా కొనసాగనుంది. తెలుగులో తొలి సినిమాతోనే మహేశ్ జోడీగా అవకాశం రావడం పట్ల కైరా అద్వాని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కొంతమంది కథానాయికల విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటుందని అంటోంది. హిందీలో 'ఎమ్మెస్ ధోని' .. ది అన్ టోల్డ్ స్టోరీ మాదిరిగానే, తెలుగులో ఈ సినిమా తనకి మంచి గుర్తింపును తీసుకువస్తుందని భావిస్తోంది.