కేథరిన్ ను తప్పించారు .. ఆ ప్లేస్ లో కాజల్!
- యూత్ లో కేథరిన్ కి క్రేజ్
- ప్రధాన కథానాయికగా నెగ్గుకు రాలేని తీరు
- చేజారుతోన్న అవకాశాలు
తమిళంలో హిట్ కొట్టిన 'బోగన్' సినిమాను రవితేజతో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి కేథరిన్ ను తప్పించారట. కారణమేంటనేది తెలియదుగానీ .. ఆ ప్లేస్ లో కాజల్ ను తీసుకున్నారని సమాచారం. అయితే గతంలో రవితేజ - కాజల్ కాంబినేషన్లో వచ్చిన 'వీర' .. 'సారొచ్చారు' ఆడియాన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. అయినా ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండటం విశేషం.