మరో బయోపిక్ లో నటిస్తున్న ప్రియాంకచోప్రా!
- పీటీ ఉష బయోపిక్ లో ప్రియాంక
- రేవత్ ఎస్ వర్మ దర్శకత్వం
- రెహమాన్ ను సంప్రదిస్తున్న యూనిట్
ఈ సినిమా పరుగుల రాణి పీటీ ఉష జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దక్షిణాది దర్శకురాలు రేవతి ఎస్ వర్మ భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను సంప్రదిస్తున్నారట. తమిళ, మలయాళ భాషల్లో రేవతి సినిమాలు రూపొందించారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ, పీటీ ఉషను ఒప్పించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పారు.