'సవ్యసాచి' ఇబ్బందుల్లో పడిందా?
- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- కథ విషయంలో వివాదం
- దానిని పరిష్కరించుకునే పనిలో దర్శకుడు
- చైతూ పెళ్లి తరువాతే సెట్స్ పైకి
అయితే ఈ కథ తనది అని డైమండ్ రత్నం .. రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడట. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉందని అంటున్నారు. ఈ వివాదానికి తెరపడితేనే గాని .. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లదు. నాగచైతన్య కూడా ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తరువాతనే ఆయన ఈ సినిమా షూటింగ్ కి హాజరుకానున్నాడు. ఆ లోగా ఈ వివాదం పరిష్కారమవుతుందేమో చూడాలి.