మారుతి, నాగచైతన్యల సినిమాకి టైటిల్ ఫిక్స్!
ఈ మూడు సినిమాల విషయంలోనూ టైటిల్ పరంగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి మారుతి .. నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కించనున్న తన తదుపరి సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ చేశాడు. 'మంచోడు' అనే టైటిల్ ను నిర్ణయించి దానిని రిజిస్టర్ చేయించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.