'సవ్యసాచి'లో నా ఎడమ చేయి నా అధీనంలో ఉండదు!: చైతూ
పాత్ర పరంగా సినిమాలో తన బ్రెయిన్ కంట్రోల్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉండదని చెప్పాడు. తన కంట్రోల్ లో లేకుండా లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తూ ఉంటుందని అన్నాడు. మన శరీరంలోని ఒక అవయవం మన అధీనంలో లేకుండా పోతే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమాలో కీలకమని చెప్పాడు. అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతామని అన్నాడు.