రెండు కొత్త సినిమాలకి శ్రీకారం చుట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఈ రెండు యూత్ కి సంబంధించిన సినిమాలే కావడం విశేషం. ఒక వైపున నాగచైతన్య .. మరోవైపున శర్వానంద్ ఇద్దరూ కూడా సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నవారే. అలాంటి హీరోలతో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సినిమాలను ప్లాన్ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తామని చెప్పారు.