మనోజ్ చిత్రానికి తమిళనాట క్రేజ్?
అందువల్లనే 'నా తిరుంబి వరువేన్' (నేను మళ్లీ తిరిగొస్తాను) టైటిల్ తో ఈ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నారు. అజయ్ నూతక్కి తెలుగువాడే అయినా .. దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నది తమిళంలోనే. అక్కడ ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులకి మంచి అభిప్రాయం వుంది. అందువలన మనోజ్ చేసిన ఈ సినిమా, తమిళ ప్రేక్షకులకి మరింత చేరువయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.