'ఫిదా' వలన చైతూ చేజారిపోయిన కథ!
ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు 'ఫిదా' వచ్చింది. సౌజన్య .. చైతూతో చేద్దామనుకున్న కథకి .. 'ఫిదా' కథకి మధ్య కొన్ని పోలికలు వున్నాయట. అందువలన ఇప్పట్లో ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని వినికిడి. సౌజన్య మరో కథను సిద్ధం చేసుకునే పనిలో పడిందనీ .. చైతూ మరో ప్రాజెక్టును ఒప్పేసుకున్నాడని చెప్పుకుంటున్నారు.