నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు: ధనుష్
ఆ రోజున అలా చేసినందుకు ఆయన ఇప్పుడు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ రోజున తాను అలా చేయడం తనకి ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తోందని, అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని చెప్పాడు. ఒక వైపున షూటింగ్స్ .. మరో వైపున ప్రమోషన్స్ కారణంగా రెండు వారాలుగా తనకి నిద్రలేదని అన్నాడు. ఆ ఒత్తిడితోనే ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాడు. తాను అలా రియాక్ట్ కావడానికి ఒత్తిడి కారణం కావొచ్చని .. నిజానికి తాను చాలా కామ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు.