చిరంజీవితో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరోయిన్!
తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నారు. అందువల్లనే మరో కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆమెను సంప్రదించడం .. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. అసలు చిరూ 150వ సినిమాలోనే నయనతార చేయాల్సింది. కానీ అప్పటి కమిట్ మెంట్స్ వలన అది కుదరలేదు. ఆ తరువాత చిత్రంలోనే నయనతారకి చిరూ సరసన చేసే ఛాన్స్ తగలడం విశేషమే.