01 Sat 16:57 నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు
02 Mon 11:46 దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు! ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనన్న రేవంత్ రెడ్డి దక్షిణ భారత ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా ఉండలేరని వ్యాఖ్య రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన(యూబీటీ) యుద్ధం వస్తే భారతీయులుగానే పోరాడతామని ఉద్బోధ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హితవు
03 Mon 11:39 15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్ 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ వైభవ్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన డివిలియర్స్ అయితే అతను టెస్ట్ క్రికెట్ ఆడతాడనే నమ్మకం లేదని వ్యాఖ్య యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయమన్న ఏబీడీ
04 Mon 11:27 జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం ఆమెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ పోస్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి నటి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేసిన చిత్ర బృందం
05 Mon 11:20 జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ! ఈ నెల 12న ప్రారంభమవుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్ నిన్న జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ ఫాతిమాతో జై షా కరచాలనం భారత్ నో హ్యాండ్‌షేక్ పాలసీని గుర్తు చేస్తున్న పాక్ అభిమానులు
06 Mon 10:55 నెతన్యాహుకు వేరే ఛాన్స్ లేదు.. ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయన్న ట్రంప్ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని హెచ్చరిక ఆర్థిక ఆంక్షలూ ఉంటాయని స్పష్టీకరణ
07 Mon 10:52 ఇరాన్‌కు సాయం చేసి సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే..! ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసిన ఇద్దరు భారత సోదరులను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు యూపీకి చెందిన ఈ సోదరులు సౌదీలోని దమ్మామ్‌లో మార్చి నెలలో అరెస్ట్ తల్లి కోరిక మేరకు ఇరాన్ ఖాతాకు 200 రియాల్స్ పంపడంతో ఈ ఘటన తమ పిల్లలను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వారి తల్లిదండ్రులు, షియా లా బోర్డు భద్రతా వ్యవహారంలోనే వారిని నిర్బంధించినట్లు రియాద్‌లోని భారత ఎంబసీ వెల్లడి
08 Mon 10:49 అర్ధరాత్రి బేస్ క్యాంప్ నుంచి ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం! ఉత్తరాఖండ్ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్‌లో ఘటన మే 29న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థిని బబితా పాండే అదృశ్యం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి బబిత స్నేహితులు ఇద్దరి అరెస్ట్ ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లతో గాలింపు
09 Mon 10:45 కింద కూర్చుని ‘సింగీతం’పై గౌరవం చాటుకున్న నాగ్ అశ్విన్! 94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ చూపిన వినమ్రతపై ప్రశంసలు కుర్చీలు వేసినా.. నాగ్ అశ్విన్ కింద కూర్చోవడమే కాకుండా కాళ్లకు నమస్కరించిన వైనం డైలాగులు లేకుండా కేవలం పాటల రూపంలోనే సాగే ఈ చిత్రం జూన్ 11న విడుదల
10 Mon 10:42 ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు! 46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్ తుప్పు పట్టిన 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం