విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా
- టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ
- "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు
- "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా
మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రభావం చూపిన విజయ్ సర్కు అభినందనలు అని నటుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. విజయ్ చిత్ర పరిశ్రమకు చెందినవారు కావడం మరింత ఆనందంగా ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఎత్తైన శిఖరాలకు చేరిన విజయ్, ప్రజాసేవలోనూ రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు.