విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష!
- ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే
- విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష
- విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం
మరోవైపు సినీ నటి త్రిష ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. ఘన విజయం సాధించబోతున్న విజయ్ కు అభినందనలు తెలియజేశారు.