నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం... 17 మంది మృతి
- జల్జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం
- అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిన ప్రైవేటు జీపు
- వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందన్న పోలీసులు
వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందని పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. ఘటన సమయంలో వాహనంలో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.