01 Thu 14:46 కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదవుతున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకే దాదాపు 50 శాతం ఓటింగ్ పూర్తి 80 శాతం మార్క్ దాటి రికార్డు సృష్టిస్తుందని అంచనా గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా పెరిగిన ఓటింగ్ శాతం భారీ ఓటింగ్‌తో రాజకీయ పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ
02 Mon 15:00 వైభవ్ సూర్యవంశీది స్పెషల్ టాలెంట్.. కానీ..!: కపిల్ దేవ్ వైభవ్‌పై కపిల్ ప్రశంసల జల్లు అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన కేవలం ఆటపైనే ఫోకస్ చేయాలని వైభవ్‌కు సూచన ఐపీఎల్ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
03 Mon 14:58 క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
04 Mon 14:52 'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్ నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
05 Mon 14:35 ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు! 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్ 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం
06 Mon 14:28 మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ పార్టీ పాలనలో అవినీతి, వైఫల్యాలే రాజీనామాకు కారణమని వెల్లడి మమత ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కీలక నేత పార్టీని వీడటం గమనార్హం 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం
07 Mon 14:06 'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి పరిటాల రవి చెప్పిన ఓ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‍గా వాడానన్న పరుచూరి గోపాలకృష్ణ శత్రువులు మిత్రుడి రూపంలోనూ వస్తారని రవి అన్నారని.. అదే స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి శ్రీరాములయ్య సినిమా సమయంలో పరిటాల రవితో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్న పరుచూరి
08 Mon 14:02 పేపర్ల రీ-ఎవాల్యుయేషన్.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం! రీ-ఎవాల్యుయేషన్ నుంచి కోఎంప్ట్ సంస్థ తొలగింపు సీబీఎస్‌ఈ సొంత సర్వర్లలోకి డేటా మార్పిడి ఐఐటీ నిపుణుల కమిటీ సూచనతో నిర్ణయం పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచన
09 Mon 13:47 కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ కిషన్ రెడ్డిని పొలిమేరల్లోకి రానివ్వబోమన్న రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజం తెలంగాణ ఏమైనా రేవంత్ జాగీరా అంటూ మండిపాటు
10 Mon 13:32 గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు! పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నగరంలో తీవ్రమైన పైప్డ్ గ్యాస్ సంక్షోభం ప్రకటించిన 9 గంటల షెడ్యూల్‌లోనూ గ్యాస్ సరఫరా చేయని సంస్థ పైపుల్లో గ్యాస్‌కు బదులు గాలి వస్తోందని, బిల్లులు పెరుగుతున్నాయని ఆవేదన పైప్డ్ గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఎల్‌పీజీ సిలిండర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు కరాచీలోనూ గ్యాస్, నీరు, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు