ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు
    01 Tue 20:09

    డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు

    • డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా విర్ విక్రమ్ యాదవ్
    • ప్రస్తుత చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో నియామకం
    • వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగంలో కీలకమైన మార్పు
    • వివిధ మంత్రిత్వ శాఖల్లో పలువురు సీనియర్ అధికారుల బదిలీ
  • హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
    02 Mon 10:36

    హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!

    • ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’ 
    • సినిమా ఘన విజయం సాధించడంతో అఫీషియల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం 
    • సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ 
    • సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడి
  • రామోజీరావు అక్షర యోధుడు: వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి
    03 Mon 10:33

    రామోజీరావు అక్షర యోధుడు: వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • అక్షర యోధుడు, మీడియాలో యుగకర్త అని కొనియాడిన సీఎం చంద్ర‌బాబు
    • సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించారని ప్ర‌శంస‌
    • మీడియా వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని రామోజీ చాటిచెప్పారన్న సీఎం
  • ఐఐటీ రిజెక్షన్‌తో డిప్రెషన్.. 26 ఏళ్లకే తండ్రికి రూ.55 లక్షల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్
    04 Mon 10:30

    ఐఐటీ రిజెక్షన్‌తో డిప్రెషన్.. 26 ఏళ్లకే తండ్రికి రూ.55 లక్షల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్

    • పారిశ్రామికవేత్త అంకుర్‌ వారికూ పంచుకున్న సక్సెస్‌ స్టోరీ
    • ఐఐటీ-జేఈఈలో ఫెయిల్‌ అయ్యానని కుంగిపోయిన శౌర్య శిఖర్
    • ఒత్తిడితో 110 కిలోలకు పెరిగిన బరువు
    • కుంగుబాటు నుంచి బయటపడి శ్రమించిన శిఖర్‌
    • నేడు నెలకు రూ.లక్షల్లో సంపాదన
  • పశ్చిమాసియా టెన్షన్.. భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు
    05 Mon 10:15

    పశ్చిమాసియా టెన్షన్.. భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన మార్కెట్లు
    • 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    • భారీగా పెరిగిన ముడిచమురు ధరలు, అమ్మకాల ఒత్తిడి
    • అన్ని రంగాల షేర్లలోనూ కనిపించిన అమ్మకాల హోరు
    • 15 శాతం మేర పెరిగిన ఇండియా విక్స్ సూచీ
  • నాడు హీరో.. నేడు విలన్: గ్రేటర్ నోయిడాలో డెలివరీ బాయ్ అరెస్ట్!
    06 Mon 10:03

    నాడు హీరో.. నేడు విలన్: గ్రేటర్ నోయిడాలో డెలివరీ బాయ్ అరెస్ట్!

    • గ్రేటర్ నోయిడాలో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న అన్నదమ్ముల అరెస్ట్ 
    • నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 మామూళ్లు డిమాండ్ 
    • అరెస్ట్ అయిన వారిలో గతంలో హీరోగా గుర్తింపు పొందిన డెలివరీ బాయ్ మోనిందర్ 
    • నిందితులపై గతంలోనే గూండా యాక్ట్, బెదిరింపుల కేసులు
  • ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?.. సోషల్ మీడియాలో కలకలం!
    07 Mon 09:52

    ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?.. సోషల్ మీడియాలో కలకలం!

    • టీ20 కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్
    • ముంబై ఇండియన్స్‌ను వీడనున్నట్టు ఊహాగానాలు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబైకి సంబంధించిన పోస్టులు, ఫొటోల తొలగింపు
    • సూర్యకు అండగా నిలిచిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
    • కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలిపించాడన్న విషయం మరువొద్దన్న అశ్విన్
  • పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
    08 Mon 09:47

    పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

    • దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
    • వారిలో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక మహిళ, హోటల్ మేనేజర్ 
    • పరిచయం ఉన్న మహిళ ద్వారా మాయమాటలతో బాలిక ట్రాప్ 
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని 
    • నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న బీజేపీ నేత
  • విజ‌య్ ప్ర‌భుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుత‌మే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
    09 Mon 09:27

    విజ‌య్ ప్ర‌భుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుత‌మే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

    • విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలవదని స్టాలిన్ జోస్యం
    • ఆరు నెలలు విమర్శించనని చెప్పినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయని వ్యాఖ్య
    • డీఎంకే దయ వల్లే టీవీకే అధికారంలో ఉందని తీవ్ర విమర్శలు
    • మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన మద్దతుదారులతో డీఎంకేలో చేరిక
    • టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపు
  • రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!
    10 Mon 09:24

    రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!

    • డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఘటన
    • క్రాష్ అయి భారీ అగ్నికీలల్లో చిక్కుకున్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్
    • విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి
    • టెక్సాస్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తింపు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV