01 Fri 13:32 యూఏఈని ముంచెత్తిన చివరి విడత భారీ వర్షాలు.. వీడియో ఇదిగో! శనివారం నుంచి వాతావరణం కుదుటపడనుందని ప్రకటన జనజీవనం అస్తవ్యస్తం.. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం ఈ సీజన్‌లో ఇదే చివరి భారీ వర్షమని నిపుణుల అంచనా
02 Mon 18:24 మారువేషంలో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ! హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై బట్టబయలు స్వయంగా మారువేషంలో వెళ్లి గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ రితి రాజ్ వ్యభిచారం, మైనర్లకు అనుమతి వంటి పలు ఉల్లంఘనలు గుర్తింపు పబ్ సిబ్బందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ఎస్, పీటా చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
03 Mon 18:19 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచన మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
04 Mon 18:09 ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు అమెరికాకు బదులు మెక్సికోకు చేరిక వీసాల జారీలో అమెరికా కావాలనే జాప్యం చేసిందని ఇరాన్ ఆరోపణ భద్రతా కారణాల వల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పిన అమెరికా మ్యాచ్ లకు ముందు మాత్రమే ఇరాన్ జట్టుకు అమెరికాలోకి ప్రవేశం ఈ విషయంపై ఫిఫాకు ఫిర్యాదు చేసేందుకు ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయం
05 Mon 18:07 విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
06 Mon 17:52 అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! అమెరికాలో భారతీయ రెస్టారెంట్ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు జాతీయత కంటే నైపుణ్యం, నేర్చుకోవాలనే తపనకే ప్రాధాన్యత అంటున్న రష్మీ భట్ స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడి ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు, వీడియో వైరల్
07 Mon 17:50 మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్‌డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు! స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు కకోలి వెల్లడి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడిన రెబెల్ ఎంపీలు బీజేపీ నేత భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయినట్లు సమాచారం ఫిరాయింపుల చట్టం వర్తించకుండా పక్కా ప్లాన్
08 Mon 17:36 ఏపీలో రాజ్యసభ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు దాఖలు అభ్యర్థులను శనివారమే ప్రకటించి బీ-ఫారాలు అందించిన చంద్రబాబు మిత్రపక్షం జనసేన తరఫున లింగమనేని రమేష్ కూడా నామినేషన్
09 Mon 17:29 రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ
10 Mon 17:25 మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు తాను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ ఎందుకు నిర్వహిస్తానో చెప్పిన అను హాసన్ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ మహిళలు తమ భావాలను పంచుకోవడం వారి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని బలపరుస్తుందని వెల్లడి గతంలో కజిరంగా ట్రిప్ విజయవంతమైందని, డిసెంబర్‌లో మరో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన ఏప్రిల్‌లో చిలీలో తాను చేసిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న నటి