సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందన్న కిషన్ రెడ్డి
- ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం సేవ్ జోన్‍లో ఉందని వ్యాఖ్య
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సేవ్ జోన్‍లో ఉందని అన్నారు.