సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
- సౌదీలోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి
- నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడి
ఇరాన్ అంతకుముందు ఖతార్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై దాడికి పాల్పడింది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,300 మంది, లెబనాన్‌లో 900 మంది, ఇజ్రాయెల్‌లో 14 మంది మరణించారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, 200 మంది గాయపడినట్లు అమెరికా సైన్యం తెలిపింది.