01 Sat 12:15 ప్రతీకారంతో రణవీర్ సింగ్.. ఉత్కంఠ రేపుతున్న ‘ధురంధర్ 2’ ట్రైలర్ 'ధురంధర్: ది రివెంజ్' పేరుతో రానున్న సీక్వెల్ ట్రైలర్ విడుదల ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాత్రలో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కీలక పాత్రల్లో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్
02 Mon 15:40 పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
03 Mon 15:39 నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య
04 Mon 15:26 పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ! పెసా, 1/70 చట్టాల అమలుపై వివరణ కోరిన నటుడు ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కానంటూ వివరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహుల్ రామకృష్ణ పోస్టులు
05 Mon 15:24 ‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఘాటు వ్యాఖ్యలు! పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై వివాదం మహిళలను అందాల వస్తువుగా చూడొద్దంటూ హితవు ఘాటుగా స్పందించిన సీనియర్ నటి జయా బచ్చన్ కరీనా కపూర్ సైతం ఆగ్రహం అందం కోసం బట్టలు పొట్టిగా చేయాల్సిన అవసరం లేదని సూచన
06 Mon 15:19 టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. ఆఫ్ఘన్‌పై రికార్డు గెలుపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అతిపెద్ద గెలుపు తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ మాయ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్ కేవలం 112 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్
07 Mon 15:00 వైభవ్ సూర్యవంశీది స్పెషల్ టాలెంట్.. కానీ..!: కపిల్ దేవ్ వైభవ్‌పై కపిల్ ప్రశంసల జల్లు అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన కేవలం ఆటపైనే ఫోకస్ చేయాలని వైభవ్‌కు సూచన ఐపీఎల్ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
08 Mon 14:58 క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
09 Mon 14:52 'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్ నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
10 Mon 14:35 ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు! 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్ 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం