01 Thu 09:59 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి డోలా హామీ అసెంబ్లీలో ప్రకటన పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు
02 Mon 21:28 ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్! ఇడ్లీని పిజ్జాలా కట్ చేసిన ఫొటోపై శశిథరూర్ స్పందన ఇది ఇడ్లీ, 'ఇడ్-స్లైస్' కాదంటూ చమత్కార వ్యాఖ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళిటే ఇలాగే ఉంటుందని సెటైర్ గతంలోనూ ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించిన కాంగ్రెస్ నేత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శశిథరూర్ పోస్ట్
03 Mon 21:18 పశ్చిమాసియా సంక్షోభం... మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం ఇజ్రాయెల్ నిఘా వివాదం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీ కాంట్రాక్టులపై నిబంధనలు కఠినతరం పాలస్తీనియన్ల ఫోన్ కాల్స్ నిఘాకు తమ క్లౌడ్ సేవల వాడకంపై విచారణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించి కొన్ని సేవలు నిలిపివేత మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
04 Mon 21:17 పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం! జపాన్‌లో పర్సు పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ముంబైకర్ నిఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే తిరిగి లభ్యం నగదు, కార్డులతో సహా పర్సులోనివన్నీ భద్రంగా ఉన్నాయని వెల్లడి జపాన్ ప్రజల నిజాయితీ, పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్
05 Mon 21:06 'ఈపీఎఫ్'తో రూ.7 లక్షలు... చాలామందికి తెలియని విషయం ఇదే! ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు ఈడీఎల్ఐ పథకం కింద నామినీకి ఏకమొత్తంలో చెల్లింపు నామినీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచన సర్వీసులో ఉండగా మరణిస్తే కనీసం రూ.2.5 లక్షల హామీ
06 Mon 21:00 అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు... వీడియో వైరల్! ఉత్తరప్రదేశ్‌లో అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు కోర్టులో వివాహం చేసుకుని సర్టిఫికెట్‌తో వీడియో విడుదల నాలుగేళ్లుగా రహస్య సంబంధం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, వైరల్ అవుతున్న వీడియో
07 Mon 20:52 సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ భక్తి, మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ ఒక గ్రామం, వంశపారంపర్య శాపం నేపథ్యంలో సాగే కథ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఆసక్తికర స్పందన ఈ ఏడాదే థియేటర్లలోకి!
08 Mon 20:44 భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్! గత 16 నెలల్లో 6 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను ప్రయోగించిన పాకిస్థాన్ భారత భూభాగాలు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి చైనా సహకారంతో వేగంగా అంతరిక్ష సామర్థ్యాన్ని పెంచుకుంటున్న పాక్ ఈ నిఘాను ఎదుర్కొనేందుకు 52 ఉపగ్రహాలతో భారత్ భారీ ప్రణాళిక భారత్‌పై తరచూ నిఘా కోసం ఒక శాటిలైట్‌ను ప్రత్యేక కక్ష్యలో ప్రవేశపెట్టిన వైనం
09 Mon 20:43 మానసిక ఆరోగ్యంపై తొలిసారిగా మాట్లాడిన శ్రీజ కొణిదెల గతంలోని బాధల వల్లే తన గుర్తింపు అని భావించానని వెల్లడి సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తనలో మార్పు తెచ్చిందని వ్యాఖ్య బాధితురాలిగా కాకుండా జీవితాన్ని సృష్టించుకోగలనని గ్రహించా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీజ వీడియో
10 Mon 20:26 బిర్యానీలో చచ్చిన పురుగు.. 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వాలని కమిషన్ ఆదేశం! బిర్యానీలో పురుగు రావడంతో రెస్టారెంట్‌కు జరిమానా వినియోగదారుడికి రూ.13,000 పరిహారంతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ పుదుచ్చేరి వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు సేవల్లో లోపం కింద రెస్టారెంట్‌పై చర్యలు ఐదు ఆదివారాల్లో బిర్యానీ అందించాలని ఆదేశం