తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
- టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం
- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారికి 5 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు
నిన్న స్వామి వారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 24,435 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చింది.