01 Tue 08:15 సంక్రాంతి ప్రయాణం: ఏపీ బస్సులు తగ్గె.. టీజీఎస్ ఆర్టీసీ సర్వీసులు పెరిగె! ఏపీలో ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్ తెలంగాణ నుంచి తగ్గిన ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 6,431 స్పెషల్ బస్సులను నడుపుతున్న టీజీఎస్ ఆర్టీసీ కొనసాగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ విశాఖకు రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్న వైనం
02 Mon 12:15 నీట్ రీ-ఎగ్జామ్: 'లాక్‌డౌన్'లోకి పేపర్ తయారుచేసిన నిపుణులు! జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ గత లీక్‌ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు పేపర్ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ స్మార్ట్ వాచ్‌లూ అనుమతించని వైనం
03 Mon 12:13 అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం... ఫాలో ఆన్‌లో ఆఫ్ఘనిస్థాన్ టెస్టు అరంగేట్రంలోనే 6 వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసిన రహ్మత్ షా 412 పరుగుల భారీ ఆధిక్యంతో ఆఫ్ఘన్‌ను ఫాలో ఆన్ లోకి పంపిన భారత్
04 Mon 12:09 హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు! నౌకల రవాణా కోసం ‘హర్మూజ్’ను తెరిచి ఉంచుతామన్న ఇరాన్ ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించే కొత్త నిబంధనల ప్రకారమే రాకపోకలు జలసంధిని ఉపయోగించుకునే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' విధింపు ఈ రుసుములను పన్నులుగా కాకుండా రక్షణ, సహాయక చర్యల పరిహారంగా ఇరాన్ అభివర్ణన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉచిత రవాణా ఉండాలంటున్న అమెరికా
05 Mon 11:58 యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ 'టాక్సిక్' దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా బీటీఎస్ వీడియో రిలీజ్ భారీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్న గీతూ పనితీరుపై వీడియోలో ఫోకస్ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా ప్రశంసలు యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి
06 Mon 11:49 వయసుతో సంబంధం ఏంటి?.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు! తన భాగస్వామి గౌరీ స్ప్రేట్‌ను వివాహం చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ వయసుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన సీనియర్ నటి రాఖీ గుల్జార్ మాజీ భార్యలతో ఆమిర్ స్నేహాన్ని కొనసాగించడంపై ప్రశంసలు జులై 5న ముంబైలోని ఆమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ గౌరీ స్ప్రేట్‌తో రెండేళ్లుగా ఆమిర్ రిలేషన్‌షిప్
07 Mon 11:46 దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు! ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనన్న రేవంత్ రెడ్డి దక్షిణ భారత ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా ఉండలేరని వ్యాఖ్య రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన(యూబీటీ) యుద్ధం వస్తే భారతీయులుగానే పోరాడతామని ఉద్బోధ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హితవు
08 Mon 11:39 15 ఏళ్లకే సంచలనం.. భారత జట్టులో చోటు.. కానీ అసలు ప్రశ్న అదే!: ఏబీ డీవిలియర్స్ 15 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ వైభవ్‌ను అద్భుతమైన ప్రతిభావంతుడిగా అభివర్ణించిన డివిలియర్స్ అయితే అతను టెస్ట్ క్రికెట్ ఆడతాడనే నమ్మకం లేదని వ్యాఖ్య యువ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయమన్న ఏబీడీ
09 Mon 11:27 జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం ఆమెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ పోస్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి నటి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేసిన చిత్ర బృందం
10 Mon 11:20 జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ! ఈ నెల 12న ప్రారంభమవుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్ నిన్న జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ ఫాతిమాతో జై షా కరచాలనం భారత్ నో హ్యాండ్‌షేక్ పాలసీని గుర్తు చేస్తున్న పాక్ అభిమానులు