ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీలో 'భారతి'గా భాగ్యశ్రీ బోర్సే... లుక్ ఇదిగో!
    01 Fri 20:59

    అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీలో 'భారతి'గా భాగ్యశ్రీ బోర్సే... లుక్ ఇదిగో!

    • అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల
    • ‘భారతి’ పాత్రలో నటి భాగ్యశ్రీ బోర్సేను పరిచయం చేసిన చిత్రబృందం
    • జనవరి 5న సినిమా నుంచి తొలి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన
    • శ్రీలీల స్థానంలో ఈ ప్రాజెక్టులోకి వచ్చిన నటి భాగ్యశ్రీ బోర్సే
    • 2026 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
  • ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు
    02 Sun 22:46

    ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు

    • పవన్ ను ప్రశ్నించకుండా అనుసరించాలన్న నాగబాబు వ్యాఖ్యలపై దుమారం
    • మేం గొర్రెలం కాదంటూ ఘాటుగా స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్
    • జనసేన అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో మొదలైన మాటల యుద్ధం
    • ప్రజలు గెలిపించింది రాజుగా కిరీటం పెట్టడానికి కాదన్న వర్మ
  • గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!
    03 Sun 22:34

    గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!

    • గొంగళి పురుగుల నుంచి రక్షణకు మొక్కల వినూత్న వ్యూహం
    • శత్రువుల లాలాజలాన్ని గుర్తించి రసాయన సంకేతాలు
    • ఈ సంకేతాలతో కందిరీగలను ఆకర్షించి వాటిపై దాడి
    • యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
    • వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించే అవకాశం
  • మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన
    04 Sun 22:22

    మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన

    • ఫిలడెల్ఫియాలో హైదరాబాదీ యువకుడు అన్షుల్ కుంచ దారుణ హత్య
    • ఫేక్ పిజ్జా డెలివరీ పేరుతో ట్రాప్ చేసి కాల్చి చంపిన దుండగులు
    • కన్నీరుమున్నీరవుతున్న అన్షుల్ కుటుంబం
    • ఇది దోపిడీ కాదు, ఉద్దేశపూర్వక హత్య అని అనుమానిస్తున్న పోలీసులు
    • నిందితులను పట్టిస్తే 20,000 డాలర్ల రివార్డు ప్రకటించిన అధికారులు
  • స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
    05 Sun 22:09

    స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ

    • తక్కువ బడ్జెట్ హారర్ ఫిల్మ్ 'అబ్సెషన్'పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
    • రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా
    • భారీ బడ్జెట్, స్టార్లు లేకుండానే విజయాలు సాధ్యమని వర్మ వ్యాఖ్య
    • ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ డిజైన్ టెక్నిక్స్‌పై వర్మ ఆసక్తికర విశ్లేషణ
    • ప్రస్తుతం సినీ వర్గాల్లో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!
    06 Sun 21:58

    భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!

    • జూన్ 8న సౌర తుపాను భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా
    • NOAA నుంచి జీ3 (తీవ్రమైన) జియోమ్యాగ్నెటిక్ స్టార్మ్ హెచ్చరిక జారీ
    • తక్కువ అక్షాంశాల వద్ద కూడా అరోరా కాంతులు కనిపించే అవకాశం
    • విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం
    • పెద్ద ఎత్తున నష్టం జరగకపోవచ్చని అంచనా
  • కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
    07 Sun 21:18

    కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు
    • మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శ
    • ఉప్పల్ నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    • రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
  • రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి
    08 Sun 21:10

    రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి

    • సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
    • రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని విమర్శలు
    • కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్య
    • విదేశీ వ్యామోహంతో ప్రజల సమస్యలు మరచిన రేవంత్‌కు అదే గతి తప్పదన్న కిషన్ రెడ్డి
    • తెలంగాణలో పాలన మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ
  • ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ
    09 Sun 21:01

    ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ

    • జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026
    • ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలో మ్యాచ్‌ల నిర్వహణ
    • కడప, మంగళగిరి స్టేడియాలలో కొత్తగా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు
    • యువ ప్రతిభను వెలికితీయడమే ఏపీఎల్ లక్ష్యమన్న కేశినేని చిన్ని
    • పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత పాసులతో స్టేడియంలోకి ప్రవేశం
  • ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!
    10 Sun 20:32

    ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!

    • సింగపూర్‌లో రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో లీగల్ కౌన్సిల్ గా పనిచేస్తున్న మహిళ
    • 12 ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వైనం 
    • కాబోయే వరుడికి ఉండాల్సిన అర్హతలపై కఠిన నిబంధనలు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథ, షరతులు
    • నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV