విమానం కిటీకీ అద్దంపై పేరు చెక్కిన ప్రబుద్దుడు.. మండిపడుతున్న నెటిజన్లు
- ఇండిగో విమానం కిటికీపై మాన్విక్ పేరు
- పదునైన వస్తువుతో చెక్కిన ప్రయాణికుడు
- ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన మరో ప్రయాణికుడు
కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కిటికీ అద్దంపై పేరు చెక్కాడంటే ఏదో ఒక పదునైన వస్తువును ఉపయోగించి ఉంటాడు, కానీ విమానంలోకి పదునైన వస్తువులను అనుమతించరు కదా ఇది ఎలా జరిగి ఉంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కామెంట్ లో కోరాడు. అయితే, కిటికీ అద్దంపై మరో ప్లాసిక్ షీట్ ఉంటుందని, సిబ్బంది తరచూ ఆ షీట్ ను మారుస్తుంటారు కాబట్టి ఆందోళన అక్కర్లేదని మరో నెటిజన్ చెప్పారు.