సర్పంచ్ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం.. అంతా ఏఐ మాయ!
––
ఎన్నికల సంఘం తనకు కేటాయించిన కత్తెర గుర్తుతో అల్లు అర్జున్ తన కోసం ప్రచారం చేస్తున్నట్లు ఏఐతో ఓ ఫొటో రూపొందించాడు. కత్తెర గుర్తు జెండా ఎగురుతుండగా తెల్ల చొక్కా, దానిపై కత్తెర బొమ్మతో ఉన్న అల్లు అర్జున్ ఫొటో ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది.