01 Sun 19:58 'మన శంకర వరప్రసాద్ గారు'... చిరంజీవి, వెంకటేశ్ కలిసి స్టెప్పులేయడం ఇదే ఫస్ట్ టైమ్! ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో ప్రత్యేక గీతం తొలిసారి కలిసి డ్యాన్స్ చేస్తున్న చిరంజీవి, వెంకటేశ్ గచ్చిబౌలిలో 500 మంది డ్యాన్సర్లతో భారీ చిత్రీకరణ అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సిసిరోలియో సంగీతం 2026 సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
02 Mon 07:34 బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ యాత్రికులు మృతి కాశీ యాత్రకు వెళ్లిన నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం బీహార్‌లోని ఔరంగబాద్ వద్ద జరిగిన దుర్ఘటన ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి మరో 15 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
03 Mon 07:19 సినిమాలకు గుడ్‌బై?.. హీరో విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం! నటనకు, నగర జీవితానికి వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించిన విజయ్ ఆంటోనీ రాబోయే రెండేళ్లలో ఓ పల్లెటూరిలో స్థిరపడాలని నిర్ణయం ‘వంద దేవుళ్లు’ సినిమా ప్రమోషన్లలో తన భవిష్యత్ ప్రణాళికలు వెల్లడి గ్రామీణ జీవితమే ప్రశాంతమని, అదే నిజమైన జీవితమని వ్యాఖ్య కుమార్తె మరణం తర్వాతే జీవితంపై దృక్పథం మార్చుకున్నట్లు విశ్లేషణ
04 Mon 07:00 95 లక్షల కోట్ల రూపాయల సంపద.. ఎలాన్ మస్క్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్! ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచేందుకు అడుగు దూరంలో మస్క్ స్పేస్‌ఎక్స్ ఐపీఓ జరిగితే ఆయన సంపద ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం పలు దేశాల వార్షిక ఆర్థిక వ్యవస్థల కన్నా మస్క్ సంపద విలువ అధికం ఇతర టెక్ బిలియనీర్లందరి సంపదను మించిపోనున్న మస్క్ ఒక్కడి ఆస్తి ప్రపంచంలోని ప్రధాన స్పోర్ట్స్ జట్లన్నింటినీ కొనేంతటి సంపద ఇది
05 Mon 06:40 లైవ్ ఇంటర్వ్యూలో రచ్చ.. యాంకర్‌ను అవమానించి.. మైక్ విసిరి వెళ్లిపోయిన ట్రంప్ ఎన్బీసీ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల రిగ్గింగ్‌పై ఆధారాలు అడగడంతో తీవ్ర ఆగ్రహం యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై 'వంకర బుద్ధి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చర్చ మధ్యలోనే మైక్రోఫోన్ తీసి నేలపై పడేసి నిష్క్రమణ
06 Mon 06:25 కల నెరవేరింది.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ ఇటలీ ఆటగాడు కొబోలిపై ఐదు సెట్ల ఉత్కంఠ పోరులో గెలుపు నాలుగు గంటలకు పైగా సాగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ గత పరాజయాలకు ముగింపు పలుకుతూ కెరీర్‌లో తొలి మేజర్ టైటిల్ కైవసం 28 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి జర్మన్ పురుష ఆటగాడిగా చరిత్ర
07 Mon 06:11 కుప్పంలో కీలక మార్పులు.. ఇకపై అన్నీ తానేనన్న సీఎం చంద్రబాబు! కుప్పం టీడీపీ ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌కు తొలగింపు నియోజకవర్గ వ్యవహారాలు తానే చూసుకుంటానని ప్రకటించిన సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం
08 Sun 22:46 ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు పవన్ ను ప్రశ్నించకుండా అనుసరించాలన్న నాగబాబు వ్యాఖ్యలపై దుమారం మేం గొర్రెలం కాదంటూ ఘాటుగా స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్ జనసేన అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో మొదలైన మాటల యుద్ధం ప్రజలు గెలిపించింది రాజుగా కిరీటం పెట్టడానికి కాదన్న వర్మ
09 Sun 22:34 గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు! గొంగళి పురుగుల నుంచి రక్షణకు మొక్కల వినూత్న వ్యూహం శత్రువుల లాలాజలాన్ని గుర్తించి రసాయన సంకేతాలు ఈ సంకేతాలతో కందిరీగలను ఆకర్షించి వాటిపై దాడి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించే అవకాశం
10 Sun 22:22 మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన ఫిలడెల్ఫియాలో హైదరాబాదీ యువకుడు అన్షుల్ కుంచ దారుణ హత్య ఫేక్ పిజ్జా డెలివరీ పేరుతో ట్రాప్ చేసి కాల్చి చంపిన దుండగులు కన్నీరుమున్నీరవుతున్న అన్షుల్ కుటుంబం ఇది దోపిడీ కాదు, ఉద్దేశపూర్వక హత్య అని అనుమానిస్తున్న పోలీసులు నిందితులను పట్టిస్తే 20,000 డాలర్ల రివార్డు ప్రకటించిన అధికారులు