01 Tue 06:36 అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు టెక్నాలజీ సాయం: పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వినూత్న వ్యవస్థ ప్రారంభం సౌరశక్తితో పనిచేస్తూ ఏనుగులను శబ్దాలతో భయపెట్టే సాంకేతికత ఏనుగు సంచారాన్ని గుర్తించి అటవీ అధికారులకు తక్షణ సమాచారం ఇప్పటికే కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన ప్రభుత్వం ఏనుగుల నియంత్రణలో ఏపీ విధానాలు ఆదర్శమన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
02 Mon 21:50 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లాడిల్ పేలుడుతో ఘోర ప్రమాదం ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీనివాసవర్మ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వర్మ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యమని స్పష్టీకరణ
03 Mon 21:42 14 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడి తెలివి... వెలుగులోకి కొత్త నిజాలు! ఇటలీ గుహలో ఆదిమానవుల వెలుతురు వ్యవస్థపై కొత్త అధ్యయనం పెద్ద కాగడాలకు బదులుగా పైన్ చెట్టు పుల్లలతో వెలుతురు 14,400 ఏళ్ల క్రితం ఐదుగురు వ్యక్తులు, ఓ శునకంతో గుహలో అన్వేషణ బొగ్గు శకలాల విశ్లేషణ, ప్రయోగాలతో నిర్ధారించిన పరిశోధకులు ఐదుగురి బృందానికి రెండు పుల్లల వెలుతురే సరిపోయిందని వెల్లడి
04 Mon 21:30 ఆఫీస్ ఏసీలతో అనారోగ్యం... 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్'పై నిపుణుల హెచ్చరిక ఆఫీసుల్లోని ఏసీల వల్ల ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు సరిగా శుభ్రం చేయని ఏసీలే దీనికి కారణమని నిపుణుల వెల్లడి దీనిని 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' అంటున్నారని, తలనొప్పి, దగ్గు ప్రధాన లక్షణాలని పేర్కొన్నారు ఏసీల క్రమం తప్పని నిర్వహణ, వెంటిలేషన్‌తో ముప్పును నివారించవచ్చని సూచన
05 Mon 21:28 ఇది ఇడ్లీ... ఐటీ ఇంజినీర్ కు శశి థరూర్ క్లాస్! ఇడ్లీని పిజ్జాలా కట్ చేసిన ఫొటోపై శశిథరూర్ స్పందన ఇది ఇడ్లీ, 'ఇడ్-స్లైస్' కాదంటూ చమత్కార వ్యాఖ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంటగదిలోకి వెళిటే ఇలాగే ఉంటుందని సెటైర్ గతంలోనూ ఇడ్లీ గొప్పతనాన్ని వర్ణించిన కాంగ్రెస్ నేత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న శశిథరూర్ పోస్ట్
06 Mon 21:18 పశ్చిమాసియా సంక్షోభం... మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం ఇజ్రాయెల్ నిఘా వివాదం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీ కాంట్రాక్టులపై నిబంధనలు కఠినతరం పాలస్తీనియన్ల ఫోన్ కాల్స్ నిఘాకు తమ క్లౌడ్ సేవల వాడకంపై విచారణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించి కొన్ని సేవలు నిలిపివేత మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
07 Mon 21:17 పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం! జపాన్‌లో పర్సు పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ముంబైకర్ నిఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే తిరిగి లభ్యం నగదు, కార్డులతో సహా పర్సులోనివన్నీ భద్రంగా ఉన్నాయని వెల్లడి జపాన్ ప్రజల నిజాయితీ, పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్
08 Mon 21:06 'ఈపీఎఫ్'తో రూ.7 లక్షలు... చాలామందికి తెలియని విషయం ఇదే! ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు ఈడీఎల్ఐ పథకం కింద నామినీకి ఏకమొత్తంలో చెల్లింపు నామినీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచన సర్వీసులో ఉండగా మరణిస్తే కనీసం రూ.2.5 లక్షల హామీ
09 Mon 21:00 అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు... వీడియో వైరల్! ఉత్తరప్రదేశ్‌లో అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు కోర్టులో వివాహం చేసుకుని సర్టిఫికెట్‌తో వీడియో విడుదల నాలుగేళ్లుగా రహస్య సంబంధం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, వైరల్ అవుతున్న వీడియో
10 Mon 20:52 సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ భక్తి, మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ ఒక గ్రామం, వంశపారంపర్య శాపం నేపథ్యంలో సాగే కథ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఆసక్తికర స్పందన ఈ ఏడాదే థియేటర్లలోకి!