01 Mon 12:19 నొప్పి నివారిణి ట్రమడోల్‌తో గుండెకు తీవ్ర ప్రమాదం ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే రెట్టింపు అని వెల్లడి బీఎంజే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం దీర్ఘకాలం వాడితే గుండె జబ్బుల ముప్పు మరింత అధికం దాదాపు 6,500 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడి
02 Mon 15:19 టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. అఫ్ఘన్‌పై రికార్డు గెలుపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అతిపెద్ద గెలుపు తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ మాయ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్ కేవలం 112 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్
03 Mon 15:00 వైభవ్ సూర్యవంశీది స్పెషల్ టాలెంట్.. కానీ..!: కపిల్ దేవ్ వైభవ్‌పై కపిల్ ప్రశంసల జల్లు అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన కేవలం ఆటపైనే ఫోకస్ చేయాలని వైభవ్‌కు సూచన ఐపీఎల్ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ
04 Mon 14:58 క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. టాలీవుడ్ నటుడు సుప్రీత్‌పై కేసు నమోదు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదం బాధితుడిని కొట్టి, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదులో ఆరోపణ కీసర పోలీస్ స్టేషన్‌లో సుప్రీత్‌పై కేసు నమోదు 'ఛత్రపతి' చిత్రంలో కాట్రాజ్ పాత్రతో సుప్రీత్ సుపరిచితుడు
05 Mon 14:52 'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్ నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
06 Mon 14:35 ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు! 40 ఏళ్ల పాత సిస్టమ్ ను మార్చనున్నట్లు వెల్లడి కొత్త వ్యవస్థతో వేగంగా టికెట్ల బుకింగ్ 88 శాతం డిజిటల్ టికెట్లే కొంటున్న ప్రయాణికులు రికార్డు స్థాయిలో రైల్ వన్ యాప్ డౌన్‌లోడ్లు ఏఐ టూల్‌తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ కచ్చితత్వం
07 Mon 14:28 మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ పార్టీ పాలనలో అవినీతి, వైఫల్యాలే రాజీనామాకు కారణమని వెల్లడి మమత ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కీలక నేత పార్టీని వీడటం గమనార్హం 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం
08 Mon 14:06 'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి పరిటాల రవి చెప్పిన ఓ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‍గా వాడానన్న పరుచూరి గోపాలకృష్ణ శత్రువులు మిత్రుడి రూపంలోనూ వస్తారని రవి అన్నారని.. అదే స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి శ్రీరాములయ్య సినిమా సమయంలో పరిటాల రవితో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్న పరుచూరి
09 Mon 14:02 పేపర్ల రీ-ఎవాల్యుయేషన్.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం! రీ-ఎవాల్యుయేషన్ నుంచి కోఎంప్ట్ సంస్థ తొలగింపు సీబీఎస్‌ఈ సొంత సర్వర్లలోకి డేటా మార్పిడి ఐఐటీ నిపుణుల కమిటీ సూచనతో నిర్ణయం పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచన
10 Mon 13:47 కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ కిషన్ రెడ్డిని పొలిమేరల్లోకి రానివ్వబోమన్న రేవంత్ వ్యాఖ్యలపై ధ్వజం తెలంగాణ ఏమైనా రేవంత్ జాగీరా అంటూ మండిపాటు