01 Mon 19:33 బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించిన అధిష్ఠానం ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతంరావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు
02 Mon 16:55 పండ్లలో రారాజు మామిడి.. ఆరోగ్యానికి కూడా మహారాజే! మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
03 Mon 16:46 సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్ అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదార్లు తొక్కేందుకైనా సిద్ధపడతారన్న కేశవ్ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు పార్టీలో గ్రూపులు కడితే పతనం తప్పదని శ్రేణులకు హెచ్చరిక
04 Mon 16:28 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు! ఢిల్లీలో ముగిసిన ఇండియా కూటమి భేటీ 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం
05 Mon 16:23 స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు తెలంగాణలో స్కూళ్ల కుదింపుపై మొదలైన రాజకీయ దుమారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కవిత ఫైర్ 27,000 పాఠశాలలను 4,000గా మార్చడం దారుణమన్న కవిత ఈ నిర్ణయం పేద, బాలికల విద్యకు గొడ్డలిపెట్టని విమర్శ గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని ఆరోపణ
06 Mon 16:11 డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతోంది: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డీఎస్సీ విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ ఐదేళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ నారా లోకేష్ పర్యవేక్షణలో డీఎస్సీ పారదర్శకంగా పూర్తయిందని వెల్లడి 16 వేల మంది ఉద్యోగాలతో రాజకీయాలు చేయొద్దని వైసీపీకి హితవు డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
07 Mon 16:09 హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్‌నాథ్ జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలు చెల్లించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు రన్నరప్ అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించిన జస్టిస్ కైత్ అమర్‌నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమన్న హైకోర్టు
08 Mon 15:56 డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు! ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతగా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌లో కొబోలీపై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపు జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతూనే ఈ ఘనత సాధించిన జర్మన్ ప్లేయర్ 4 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడిన జ్వెరెవ్
09 Mon 15:56 జులైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్ గోయల్ జులై నాటికి తొలి విడత ఒప్పందం కుదిరే అవకాశం పన్ను వివాదాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న చర్చలు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం
10 Mon 15:54 వీడియోలు చూపించి మత మార్పిడి కలకలం.. యువతి, ఆమె తండ్రి అరెస్ట్ యూపీలో మత మార్పిడి ఆరోపణలపై యువతి, ఆమె తండ్రి అరెస్ట్ ప్రేమ పేరుతో కుమారుడిని మతం మార్చారని తండ్రి ఫిర్యాదు తన ఇష్టప్రకారమే ఇస్లాం స్వీకరించానని చెబుతున్న యువకుడు యువతి సహా మొత్తం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం, మహాపంచాయత్‌కు పిలుపు