'పెద్ది' టీమ్ తో కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
- నేడు వినాయక చవితి
- సాంగ్ షూటింగ్ ప్రారంభించిన 'పెద్ది' టీమ్
- సెట్స్ పై గణేశ్ చతుర్థి సందడి
- వీడియో షేర్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా
"రెహమాన్ గారి డప్పు... రామ్ చరణ్ గారి స్టెప్పు... నన్ను నమ్మండి... ఇది మెగా పవర్ బ్లాస్ట్" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.