అమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క.. భూమికంటే పురాతనమైందని గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీడియో ఇదిగో!
––
ఈ శకలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శకలం దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైందని జియాలజిస్టులు తెలిపారు. అంటే ఇది భూమి కంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని చెప్పారు. అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోకచుక్క నుంచి విడివడ్డ శకలం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.