01 Tue 17:34 ఉదయ్ కిరణ్ విషయంలో అదే జరిగింది: నటుడు కౌశల్ మందా 'బిగ్ బాస్'తో కౌశల్ మందాకి గుర్తింపు సినిమాలతో బిజీగా ఉన్న నటుడు ఉదయ్ కిరణ్ తో ఎక్కువ సినిమాలు చేశానని వెల్లడి ఎదుగుతూ ఉంటే ఏడ్చేవారే ఎక్కువని కామెంట్
02 Mon 11:27 జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం ఆమెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ పోస్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి నటి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేసిన చిత్ర బృందం
03 Mon 11:20 జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ! ఈ నెల 12న ప్రారంభమవుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్ నిన్న జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ ఫాతిమాతో జై షా కరచాలనం భారత్ నో హ్యాండ్‌షేక్ పాలసీని గుర్తు చేస్తున్న పాక్ అభిమానులు
04 Mon 10:55 నెతన్యాహుకు వేరే ఛాన్స్ లేదు.. ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయన్న ట్రంప్ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌పై దాడులు ఉంటాయని హెచ్చరిక ఆర్థిక ఆంక్షలూ ఉంటాయని స్పష్టీకరణ
05 Mon 10:52 ఇరాన్‌కు సాయం చేసి సౌదీ జైల్లో చిక్కుకున్న భారతీయ సోదరులు.. అసలేం జరిగిందంటే..! ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసిన ఇద్దరు భారత సోదరులను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు యూపీకి చెందిన ఈ సోదరులు సౌదీలోని దమ్మామ్‌లో మార్చి నెలలో అరెస్ట్ తల్లి కోరిక మేరకు ఇరాన్ ఖాతాకు 200 రియాల్స్ పంపడంతో ఈ ఘటన తమ పిల్లలను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వారి తల్లిదండ్రులు, షియా లా బోర్డు భద్రతా వ్యవహారంలోనే వారిని నిర్బంధించినట్లు రియాద్‌లోని భారత ఎంబసీ వెల్లడి
06 Mon 10:49 అర్ధరాత్రి బేస్ క్యాంప్ నుంచి ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం! ఉత్తరాఖండ్ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్‌లో ఘటన మే 29న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థిని బబితా పాండే అదృశ్యం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి బబిత స్నేహితులు ఇద్దరి అరెస్ట్ ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లతో గాలింపు
07 Mon 10:45 కింద కూర్చుని ‘సింగీతం’పై గౌరవం చాటుకున్న నాగ్ అశ్విన్! 94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ చూపిన వినమ్రతపై ప్రశంసలు కుర్చీలు వేసినా.. నాగ్ అశ్విన్ కింద కూర్చోవడమే కాకుండా కాళ్లకు నమస్కరించిన వైనం డైలాగులు లేకుండా కేవలం పాటల రూపంలోనే సాగే ఈ చిత్రం జూన్ 11న విడుదల
08 Mon 10:42 ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు! 46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్ తుప్పు పట్టిన 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం
09 Mon 10:39 ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకు అందని ఆహ్వానం.. కారణమిదే! నేడు ఢిల్లీలో ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి భేటీ హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు ఉన్న పార్టీలనే ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వివరణ ఒక్క ఎంపీలేని టీవీకేకు అందుకే ఆహ్వానం అందలేదని సమాచారం
10 Mon 10:36 హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు! ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’ సినిమా ఘన విజయం సాధించడంతో అఫీషియల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడి