ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక షో... తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపుపై మంచు విష్ణు
    01 Thu 18:38

    పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక షో... తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపుపై మంచు విష్ణు

    • రేపు ప్రేక్షకుల ముందుకు 'కన్నప్ప' చిత్రం
    • తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని వెల్లడి
    • ప్రభాస్ పాత్ర సుమారు 40 నిమిషాలు, ఆయన వల్లే భారీ రిలీజ్ అన్న విష్ణు
    • సినిమా చూపిస్తా, పవన్ కల్యాణ్ ప్రశంసల కోసం ఎదురుచూస్తున్నా
  • పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం!
    02 Mon 21:17

    పోయిన పర్సును నిమిషాల్లో అప్పగించిన జపాన్ పోలీసులు... భారతీయ యూట్యూబర్ ఆశ్చర్యం!

    • జపాన్‌లో పర్సు పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ ముంబైకర్ నిఖిల్
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే తిరిగి లభ్యం
    • నగదు, కార్డులతో సహా పర్సులోనివన్నీ భద్రంగా ఉన్నాయని వెల్లడి
    • జపాన్ ప్రజల నిజాయితీ, పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం
    • ఈ అనుభవాన్ని వీడియోలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • 'ఈపీఎఫ్'తో రూ.7 లక్షలు... చాలామందికి తెలియని విషయం ఇదే!
    03 Mon 21:06

    'ఈపీఎఫ్'తో రూ.7 లక్షలు... చాలామందికి తెలియని విషయం ఇదే!

    • ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా
    • ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు
    • ఈడీఎల్ఐ పథకం కింద నామినీకి ఏకమొత్తంలో చెల్లింపు
    • నామినీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచన
    • సర్వీసులో ఉండగా మరణిస్తే కనీసం రూ.2.5 లక్షల హామీ
  • అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు... వీడియో వైరల్!
    04 Mon 21:00

    అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు... వీడియో వైరల్!

    • ఉత్తరప్రదేశ్‌లో అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు
    • కోర్టులో వివాహం చేసుకుని సర్టిఫికెట్‌తో వీడియో విడుదల
    • నాలుగేళ్లుగా రహస్య సంబంధం
    • సోషల్ మీడియాలో తీవ్ర చర్చ, వైరల్ అవుతున్న వీడియో
  • సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్
    05 Mon 20:52

    సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్

    • భక్తి, మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మహేంద్రగిరి వారాహి'  చిత్రం
    • సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ 
    • ఒక గ్రామం, వంశపారంపర్య శాపం నేపథ్యంలో సాగే కథ
    • టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఆసక్తికర స్పందన
    • ఈ ఏడాదే థియేటర్లలోకి!
  • భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్!
    06 Mon 20:44

    భారత్ పై 6 శాటిలైట్లతో కన్నేసిన పాకిస్థాన్!

    • గత 16 నెలల్లో 6 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను ప్రయోగించిన పాకిస్థాన్
    • భారత భూభాగాలు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి
    • చైనా సహకారంతో వేగంగా అంతరిక్ష సామర్థ్యాన్ని పెంచుకుంటున్న పాక్
    • ఈ నిఘాను ఎదుర్కొనేందుకు 52 ఉపగ్రహాలతో భారత్ భారీ ప్రణాళిక
    • భారత్‌పై తరచూ నిఘా కోసం ఒక శాటిలైట్‌ను ప్రత్యేక కక్ష్యలో ప్రవేశపెట్టిన వైనం
  • మానసిక ఆరోగ్యంపై తొలిసారిగా మాట్లాడిన శ్రీజ కొణిదెల
    07 Mon 20:43

    మానసిక ఆరోగ్యంపై తొలిసారిగా మాట్లాడిన శ్రీజ కొణిదెల

    • గతంలోని బాధల వల్లే తన గుర్తింపు అని భావించానని వెల్లడి
    • సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తనలో మార్పు తెచ్చిందని వ్యాఖ్య
    • బాధితురాలిగా కాకుండా జీవితాన్ని సృష్టించుకోగలనని గ్రహించా
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీజ వీడియో
  • బిర్యానీలో చచ్చిన పురుగు.. 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వాలని కమిషన్ ఆదేశం!
    08 Mon 20:26

    బిర్యానీలో చచ్చిన పురుగు.. 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీగా ఇవ్వాలని కమిషన్ ఆదేశం!

    • బిర్యానీలో పురుగు రావడంతో రెస్టారెంట్‌కు జరిమానా
    • వినియోగదారుడికి రూ.13,000 పరిహారంతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ
    • పుదుచ్చేరి వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు
    • సేవల్లో లోపం కింద రెస్టారెంట్‌పై చర్యలు
    • ఐదు ఆదివారాల్లో బిర్యానీ అందించాలని ఆదేశం
  • 2027 నాటికి భూ రికార్డులు క్లీన్: సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు
    09 Mon 20:06

    2027 నాటికి భూ రికార్డులు క్లీన్: సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు

    • పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో 'మీ భూమి - మీ హక్కు' సభ
    • సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు  
    • 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన
    • కరెన్సీ నోట్ల తరహా భద్రతా ప్రమాణాలతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల జారీ 
    • గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టే రైతుల కష్టాలు తెలియవంటూ తీవ్ర విమర్శలు 
  • తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన
    10 Mon 19:51

    తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన

    • తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
    • నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఆగమనం
    • జూన్ 11-12 తేదీల్లో హైదరాబాద్‌ను తాకనున్న రుతుపవనాలు
    • పలు జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులతో హెచ్చరిక
    • రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV