జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలలో జాప్యం... కారణమిదే!
- వైద్య చికిత్స కోసం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- జైలు అధికారులకు ఇంకా అందని హైకోర్టు ఆర్డర్ కాపీ
- ఆర్డర్ కాపీ అందిన తర్వాత విడుదల చేస్తామన్న జైలు అధికారులు
అయితే, వంశీ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. విజయవాడ జిల్లా జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమకు కోర్డు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే వంశీని విడుదల చేస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.