01 Thu 18:20 భారత పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన జేడీ వాన్స్ నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు ప్రధాని మోదీతో చర్చలు భారత్ లోని చారిత్రక ప్రదేశాల సందర్శన నేడు జైపూర్ నుంచి వాషింగ్టన్ పయనం
02 Mon 20:06 2027 నాటికి భూ రికార్డులు క్లీన్: సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో 'మీ భూమి - మీ హక్కు' సభ సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన కరెన్సీ నోట్ల తరహా భద్రతా ప్రమాణాలతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల జారీ గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టే రైతుల కష్టాలు తెలియవంటూ తీవ్ర విమర్శలు
03 Mon 19:51 తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాలకు వర్ష సూచన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఆగమనం జూన్ 11-12 తేదీల్లో హైదరాబాద్‌ను తాకనున్న రుతుపవనాలు పలు జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులతో హెచ్చరిక రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం
04 Mon 19:36 బీజేపీని ఎదుర్కోవాలంటే..: 'ఇండియా' కూటమి భేటీలో 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశమైన విపక్ష కూటమిలోని పార్టీల నాయకులు విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపు ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీజేఐకి ఫిర్యాదుకు నిర్ణయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని కూటమి తీర్మానం
05 Mon 19:23 బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపితే.. బీజేపీ గెలిచే అవకాశమే లేదు: తేజస్వి యాదవ్ ఇండియా కూటమి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తేజస్వి అందరం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించామని వెల్లడి బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
06 Mon 19:21 'పెద్ది' కథ వినగానే దర్శకుడు బుచ్చిబాబును కౌగిలించుకున్నా: రామ్ చరణ్ పెద్ది సినిమా సక్సెస్ పై థాంక్యూ మీట్ నిర్వహించిన చిత్రబృందం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల గ్రాస్ వసూళ్లు జగపతి బాబు నటన చూసి కదిలిపోయానన్న రామ్ చరణ్ నిజాయతీతో చేసిన ప్రయత్నానికి విజయం దక్కుతుందన్న మెగా పవర్ స్టార్
07 Mon 19:10 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ స్పందన విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం 8 మంది దుర్మరణం ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన లోకేష్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి
08 Mon 19:03 తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పై సస్పెన్షన్ వేటు అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో రాము నాయక్ పై వేటు అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిన వైనం ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారిని వదిలేది లేదన్న మంత్రి పొంగులేటి
09 Mon 18:48 మరో వివాదంలో 'పెద్ది'... ఆదివాసీ సంఘాల ఫైర్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై చెలరేగిన వివాదం గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణ విజయనగరం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆదివాసీ సంఘాలు చిత్ర బృందంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
10 Mon 18:39 నేను ఎప్పుడో హీరోగా చేశా: తమన్ దేవిశ్రీ ప్రసాద్ హీరో కావడంపై తమన్ కు ప్రశ్న దేవిశ్రీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న తమన్ యాక్టింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్య