విజయ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా... ఇదిగో వీడియో!
ఒక స్టార్ హీరో, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇంత సింపుల్‌గా వ్యవహరించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది విజయ్ సింప్లిసిటీకి మరో ఉదాహరణ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ సింప్లిసిటీకి వారు ఫిదా అవుతున్నారు.